Many congratulations, @ImRo45 bRo! But don't stop here. Keep on, you deserve greater records and accolades. Come on, write your own luck, young brother! Very, very proud of you!
🔥 హిట్‌మ్యాన్ రోహిత్ షర్మా ఫైర్‌లో ఉన్నాడు! 🔥🔥
ప్రతి షాట్ కవితలా, ప్రతి సిక్స్ పిడుగులా! ⚡🏏 cricket 🏏 🏏 🏏 🏏 🏏
స్టేడియం మొత్తం “రోహిత్… రోహిత్… రోహిత్!” అని గర్జిస్తోంది 🔊
బౌలర్లు వణుకుతున్నారు, అభిమానులు పులకరించిపోతున్నారు 😎
ఇది బ్యాటింగ్ కాదు ర… ఇది ROHITISM! 🚀🇮🇳